Thursday, May 14, 2009


ఎన్నో....


సూర్యోదయాలు....


ఎన్నో....

సూర్యాస్తమయాలు....

జరిపోతున్నాయి...!

కానీ...,

నీడలు మాత్రం అలాగే....,

మిగిలే ఉన్నాయి.....!


శకు.

0 comments:

Post a Comment